ఉద్దేశ్యం:-అంకగణితము,మద్యగతం,బాహుళకం,
మొదలగు వాటి ఉపయెగం గూర్చి తెలుసుకొనుట.
లక్ష్యం :‐ 1.నా తరగతి విద్యార్దులు సరాసరి ఎత్తు కనుగొనుట
2) నా తోటి విద్యార్దులు ఎక్కువమంది సమానఎత్తు ఎంత కలిగి ఉన్నారో
తెలుసుకొనుట.
3) అంకగణితము,మద్యగతం,బాహుళకం
మధ్య
సంబంధము కనుగొనుట
పరికరములు:-స్కేల్. పెన్సిల్ ,పెన్ను , కోణమాని,...
సాధనాలు-సేకరణ పద్దతిDownload Project
No comments:
Post a Comment